చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
విజేత ఎవరో?
Published on Sun, 03/29/2015 - 08:23
మెల్ బోర్న్: తుది సమరానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిద్దమయ్యాయి. ప్రపంచకప్ అందుకునేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు బరిలోకి దిగుతున్నాయి. సొంతగడ్డపై సగర్వంగా ఐదోసారి వరల్డ్ టైటిల్ అందుకోవాలని ఆసీస్ భావిస్తోంది. తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవాలన్న కసితో కివీస్ ఉంది. ఈ రెండు జట్లలో విజేత ఎవరో నేటి సమరంలో తేలుతుంది.
#
Tags