వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు
Published on Thu, 09/18/2014 - 18:01
ఎడిన్బారో: స్వతంత్ర దేశంగా అవతరించేందుకు అడుగులు వేస్తున్న స్కాట్లాండ్ కు ఊహించని మద్దతు లబించింది. బ్రిటన్ టెన్నిస్ స్టార్ ఆండి ముర్రే చివరి నిమిషంలో స్కాట్లాండ్ కు సంఘీభావం ప్రకటించాడు. ప్రజాభిప్రాయసేకరణకు పోలింగ్ బూత్లు తెరవడానికి కొన్ని గంటల ముందు అతడు తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
'ఈరోజు స్కాట్లాండ్ దే. గత కొద్ది రోజులు స్కాట్లాండ్ కు వ్యతిరేకంగా ప్రచారం జరగడం లేదు. దీనితో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ప్రజాభిప్రాయసేకరణ ఫలితం కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం' అంటూ ట్వీట్ చేశాడు. 2.7 మిలియన్ మందికి ఈ ట్వీట్ చేరింది. వేల సంఖ్యలో దీన్ని రీట్వీట్ చేయడం గమనార్హం. ఆండి ముర్రే నిర్ణయం బ్రిటన్ అభిమాను లను దిగ్భ్రాంతికి గురైయ్యారు.
#
Tags