amp pages | Sakshi

అజింక్య రహానేతో హాంప్‌షైర్‌ ఒప్పందం 

Published on Sat, 04/27/2019 - 01:00

భారత క్రికెటర్‌ అజింక్య రహానేతో ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు హాంప్‌షైర్‌ ఒప్పందం చేసుకుంది. హాంప్‌షైర్‌ జట్టు తరఫున ఆడనున్న తొలి భారతీయ క్రికెటర్‌గా రహానే గుర్తింపు పొందనున్నాడు. మే, జూన్, జూలైలలో జరిగే కౌంటీ చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌ల్లో రహానే ఈ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

దక్షిణాఫ్రికా ఓపెనర్‌ మార్క్‌రమ్‌ స్థానంలో రహానేను తీసుకున్నారు. రాయల్‌ లండన్‌ వన్డే కప్‌ గ్రూప్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక మార్క్‌రమ్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే  దక్షిణాఫ్రికా జట్టుతో చేరతాడు. 30 ఏళ్ల రహానే ఇప్పటివరకు భారత్‌ తరఫున 56 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు.    

Videos

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

దేవర కోసం దసరా రేస్ నుంచి వెనక్కి తగ్గిన సినిమాలు

మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైఎస్సార్ సీపీ

బాలీవుడ్ లో మనోడి క్రేజ్ మామూలుగా లేదుగా

ప్రచారంలో దూసుకుపోతున్న అరకు ఎంపీ అభ్యర్థి తనూజ రాణి

పెన్షన్ పంపిణీ కష్టాలపై వృద్ధుల రియాక్షన్..

ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు

ఇచ్చేవాడినే కానీ..లాక్కునేవాణ్ని కాదు..

పవన్ పై వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్

జనసేనపై పవన్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ మద్యం ధ్వంసం

ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ బెయిల్ పై నేడు తీర్పు

మహాసేన రాజేష్ కు ఘోర అవమానం

కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రలోభాలు

చంద్రబాబు కేజీ బంగారం ఇచ్చినా ప్రజలు నమ్మరు..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)