amp pages | Sakshi

ఏ స్థానంలోనైనా సిద్ధం: రహానే

Published on Sat, 07/11/2020 - 22:04

న్యూఢిల్లీ: టెస్ట్‌ క్రికెట్‌లో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే తన అద్భుత బ్యాటింగ్‌ ప్రదర్శనతో క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కానీ గత రెండేళ్లుగా వన్డే జట్టు తరుపున ఆడే అవకాశం రహానేకు రాలేదు. తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 90 వన్డేలాడగా, రహానే(35.26) బ్యాటింగ్‌ సగటుతో 2962 పరుగులు సాధించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్‌ తర్వాత తిరిగి వన్డే జట్టులో ఆడలేదు. ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో రహానే స్పందిస్తు.. తాను వన్డే జట్టులో నెంబర్‌ 4లో కానీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.

కానీ తాను బ్యాటింగ్‌ చేయడానికి నెంబర్‌ 1లేదా నెంబర్‌ 4లో ఎంపిక చేసుకోమంటే.. నెంబర్‌ 1లోనే ఆడడానికి ఇష్టపడతానని అన్నాడు. తాను వన్డే జట్టులో తిరిగి ఆడతానని రహానే దీమా వ్యక్తం చేశాడు. వన్డే జట్టులో ఆడే అవకాశం ఎప్పుడు  వస్తుందో ఎవరు చెప్పలేరని, కానీ మానసికంగా అన్ని ఫార్మాట్‌లలో రాణించడానికి సిద్ధమని అజింక్యా రహానే పేర్కొన్నాడు. (చదవండి: నెల రోజుల ప్రాక్టీస్‌ ఉండాల్సిందే!)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌