amp pages | Sakshi

ఆఫ్రిది.. నువ్వెప్పుడు?

Published on Mon, 06/27/2016 - 18:25

కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ తుది పోరులో అర్జెంటీనా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు  చెప్పిన కొద్ది క్షణాల వ్యవధిలోనే పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిని నెటిజన్లు టార్గెట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు పాక్ వెటరన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ఎప్పుడు గుడ్ బై చెబుతాడో? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిసింది. ఆఫ్రిది నువ్వెప్పుడు వీడ్కోలు చెబుతావు?అని ఒకరు అడిగితే, ఆఫ్రిదిని చూసి మెస్సీ నేర్చుకోవాలని ఇంకొకరు సెటైర్లు వేశారు.

 

ఇక ఆఫ్రిది రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఒక  నెటిజన్ అడగ్గా,  ఈ రోజు ఆఫ్రిది 17వ పుట్టినరోజు కావడంతో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని మరొకరు సూచించారు. ఇక అర్జెంటీనాను రక్షించే వ్యక్తి ఆఫ్రిది మాత్రమేనని కొంతమంది చురకలంటించాడు. ప్రతీ ఏడాదీ ఆఫ్రిది రిటైరవుతాడు?, అంతే వేగంగా రిటైర్మెంట్ నుంచి వెనక్కి వస్తాడు?, ఆఫ్రిది తరహాలో రిటైర్ కావాలి..ఇది చూసి మెస్సీ నేర్చుకోవాలి'అని మరొక క్రికెట్ అభిమాని చమత్కరించాడు.


కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ తుది పోరులో అర్జెంటీనాను విజేతగా నిలపడంలో విఫలమైన ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన కోపా ఫైనల్ పోరులో చిలీ 4-2 తేడాతో అర్జెంటీనాను  ఓడించింది. దీంతో తన వీడ్కోలు నిర్ణయాన్ని మెస్సీ ప్రకటించాడు.

Videos

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

టీడీపీ మేనిఫెస్టో పై పేర్నినాని పంచులు

ఢిల్లీలో కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపులు

జనసంద్రమైన బొబ్బిలి

ఇది అబద్దాల మేనిఫెస్టో..లెక్కలేసి భయపడుతున్న చంద్రబాబు..

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)