amp pages | Sakshi

బీసీసీఐ శిక్షణకు 12 మంది క్రికెటర్లు

Published on Mon, 04/21/2014 - 00:14

వీరిలో 8 మంది అమ్మాయిలు
 సాక్షి, హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించే జోనల్ అకాడమీ శిక్షణ శిబిరానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నుంచి మొత్తం 12 మంది క్రికెటర్లు ఎంపికయ్యారు. ప్రస్తుత  2014-15 సీజన్‌కు సంబంధించి త్వరలో మొదలయ్యే ఈ శిబిరంలో అండర్-19 విభాగంలో నలుగురు క్రికెటర్లు, 8 మంది మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నుంచి ఎనిమిది మంది మహిళా క్రికెటర్లు సహా 17 మంది శిబిరంలో పాల్గొననున్నారు.
 
 హైదరాబాద్ జాబితా: అనిరుధ్, రాహుల్ సింగ్, అంబాది, ప్రణీత్ రెడ్డి; మహిళలు: స్నేహ మోరే, అరుంధతి రెడ్డి, రచన, హిమాని యాదవ్, శ్రావణి, ప్రణీత రెడ్డి, గీతాంజలి, రమ్య (రిజర్వ్)
 ఆంధ్ర జాబితా: జయవర్ధనే, క్రాంతి కుమార్, రికీ భుయ్, సూరజ్ ప్రీతమ్, తేజస్వి, కార్తీక్ రామన్, గిరినాథ్, అశ్విన్ హెబ్బర్, కరణ్ షిండే (రిజర్వ్); మహిళలు: మేఘన, ఝాన్సీలక్ష్మి, స్నేహదీప్తి, అనూష, కల్పన, నవ్యదుర్గ, పద్మజ, అంజలి (రిజర్వ్).
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)