amp pages | Sakshi

విమానం ఆపాలనే తొందరలో...

Published on Wed, 11/21/2018 - 17:46

మనం ఎక్కాల్సిన బస్సో, రైలో మిస్సయితే ఏం చేస్తాం. మహా అయితే పరుగెత్తుకు వెళ్లి వాటిని ఆపే ప్రయత్నం చేస్తాం. ఇది చాలా సాధారణ విషయం. అయితే ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ మాత్రం ఏకంగా విమానాన్నే ఆపాలని ప్రయత్నించారు. అధికారుల మాటలు పట్టించుకోకుండా నిబంధనలు అతిక్రమించి ఇబ్బందుల పాలయ్యారు.

అసలేం జరిగిందంటే... ఇండోనేషియాకు చెందిన హనా అనే మహిళ బాలి నుంచి జకార్తాకు విమానంలో వెళ్లేందుకు టికెట్‌ బుక్‌చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం బాలిలోని గురారాయ్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో విమానం రన్‌వే పైకి చేరుకుంది. దీంతో ఎలాగైనా విమానం ఎక్కాలని భావించిన ఆమె భద్రతా సిబ్బందిని తప్పించుకుని మరీ అక్కడికి పరిగెత్తారు. ఇది గమనించిన సిబ్బంది హనాను ఆపేందుకు ప్రయత్నించగా..  ఆమె ప్రతిఘటించారు. ఈ క్రమంలో హనా కిందపడిపోయారు.

కాగా ఈ తతంగాన్నంతా అక్కడ ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. ‘విమానాన్ని ఆపేందుకు ఇలాంటి బిత్తిరి చర్యలకు పాల్పడాలా... కాస్త ఆగి మరో విమానం ఎక్కొచ్చుగా’  అంటూ నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)