amp pages | Sakshi

వైరల్‌ : ఆకుకూరను ఇలా కూడా తింటారా !

Published on Sat, 01/11/2020 - 19:15

విమానంలో ఒక మహిళ ఆకుకూరను తింటున్న విధానాన్ని ఒక వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్‌ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వీడియో చూస్తే మీరు కూడా నవ్వును ఆపుకోలేరు. ఆ వీడియోలో అంత కామెడీ ఏముంది అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం! ఆ వీడియోలో విమానంలో ప్రయాణిస్తున్న ఒక మహిళ తన బ్యాగులో నుంచి ఆకుకూర కట్టను బయటికి తీసి కాడను కరకర నమిలిపారేసింది. ఆమె తిన్న విధానం ఎలా ఉందంటే ఎవరి మీదో కోపం ఆకుకూర కట్టమీద చూపించిందా లేక బాగా ఆకలివేయడం వల్ల అలా ప్రవర్తించిందా అన్నట్లుగా ఉంది.  అయితే ఆమె తిన్న విధానాన్ని మాలీ మెక్‌గ్లూ అనే వ్యక్తి టిక్‌టాక్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోకు ' ఐయామ్‌ సో ఫ్రెష్‌' అనే పాటను కూడా జత చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఈ వీడియోను 3.7 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. 'నేను ఆకుకూలను ఎంతో ఇష్టపడతాను. కానీ ఆమె తిన్న విధానం చూస్తే నాకు భయమేసింది' అంటూ ఒక వ్యక్తి కామెంట్‌ పెట్టాడు.' ఆమె తిన్న విధానం చూస్తే నాకు భయమేసిందంటూ' మరొకరు కామెంట్‌ చేశారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌