amp pages | Sakshi

ఫిట్‌నెస్‌ చాలెంజ్‌: సైనా పేరెంట్స్‌పై ప్రశంసలు

Published on Fri, 06/01/2018 - 18:33

హైదరాబాద్‌ : భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తల్లిదండ్రులపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాథోడ్‌ పిలుపునిచ్చిన ఫిట్‌నెస్‌ చాలెంజ్‌కు దేశవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. దిగ్గజ క్రీడాకారుల నుంచి సినీ తారలు, సామన్య ప్రజల అందరూ.. తమ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ.. సన్నిహితులకు సవాల్‌ విసురుతున్నారు. రాథోడ్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన సైనా సైతం జిమ్‌ వర్కౌట్స్‌ వీడియోను షేర్‌ చేస్తూ.. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, టాలీవుడ్‌ హీరో రానా దగ్గుబాటి, క్రికెటర్‌ గౌతం గంభీర్‌లను చాలెంజ్‌ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఫిట్‌ నెస్‌ చాలెంజ్‌ను సైనా తల్లిదండ్రులు స్వీకరించడం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. సైనా తల్లి ఉషా నెహ్వాల్‌ ఏకంగా జిమ్‌లో పెద్ద పెద్ద బరువులు ఎత్తుతూ ..ఎంతో మంది యువతీ, యువకులకు స్పూర్తిగా నిలిచారు. సైనా తండ్రి సైతం జిమ్‌లో సైక్లింగ్‌ చేస్తూ ‘హమ్‌ఫిట్‌తో ఇండియా ఫిట్‌’  కార్యక్రమంలో భాగమయ్యాడు. వీరి ఫిట్‌నెస్‌కు సంబంధించిన వీడియోలను సైనానే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో సైనా తల్లితండ్రులపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. స్పూర్తినికలిగిస్తున్నారని కొందరంటే.. ‘ఫిట్‌ ఫాదర్‌.. ఫిట్‌ మదర్‌.. ఫిట్‌ డాటర్‌.. ఫిట్‌ ఇండియా’ అంటూ ఇంకొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Videos

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)