amp pages | Sakshi

ఇరగదీశావు భయ్యా.. సూపర్‌

Published on Mon, 06/08/2020 - 12:53

పట్నా: క్వారంటైన్ సెంటర్లో ఓ వ్యక్తి డ్యాన్స్‌ ఇరగదీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. బిహార్ కతిహార్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌లో తోటి వారిని ఉత్సాహపర్చడానికి ఒక వ్యక్తి 1967 నాటి ‘పడోసాన్’ చిత్రంలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ ‘ఏక్ చతుర్ నార్’ పాటకు డ్యాన్స్‌ చేశాడు. బనీను, ధోతి ధరించి మెహమూద్‌ను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేశాడు. క్వారంటైన్‌ సెంటర్‌లోని జనాలు చప్పట్లు కొడతూ అతడిని ఉత్సాహపరిచారు. అతడి ప్రయత్నం విజయవంతం అయ్యింది. నెటిపజనులు అతడి డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. సూపర్‌ భయ్యా అంటూ ప్రశంసిస్తున్నారు. ఆర్డీ బర్మన్ స్వరపరిచిన ‘ఏక్ చతుర్ నార్’ పాటను కిషోర్ కుమార్, మన్నా డే, మెహమూద్ పాడారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)