amp pages | Sakshi

వైరల్‌ : అమ్మా! మీ పిడకల వేట అదుర్స్‌

Published on Wed, 02/05/2020 - 21:26

హైదరాబాద్‌ : ఉమెన్స్‌ సేప్టీ వింగ్‌ ఐజీ స్వాతి లక్రా తన డ్యూటీలో ఎంత సిన్సియర్‌గా ఉంటారో సామాజిక మాధ్యమాల్లో కూడా అంతే చురుకుగా ఉంటారు. తాజాగా ఆమె ట్విటర్లో షేర్‌ చేసిన వీడియో గ్రామీణ భారతం, పనిపట్ల శ్రద్ధ ఎలా ఉండాలనే విషయాన్ని గురించి చెబుతుంది. అంతెత్తున్న గోడపై ఓ మహిళ.. అలవోకగా పిడకలు వేస్తున్న నైపుణ్యం పట్ల స్వాతి లక్రా అబ్బుర పడ్డారు. ‘వావ్‌..! ఎంత కచ్చితత్వం’అని క్యాప్షన్‌ పెట్టి వీడియోను షేర్‌ చేశారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అమ్మ ప్రతిభకు జోహార్లు అని కొందరు, అసలైన భారత్‌ గ్రామీణ ప్రాంతాల్లోనే ఉందని మరికొందరు పేర్కొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌