amp pages | Sakshi

12వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

Published on Sat, 11/18/2017 - 17:19

సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. బనగాలపల్లి నియోజకవర్గం కోవెలకుంట్ల మండలం సౌందరదిన్నె నుంచి ఆదివారం ఉదయం 8 గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 8.30 గంటలకు ఆయన ఆమదాల క్రాస్‌ రోడ్డు చేరుకుంటారు. ఉదయం 9.30 గంటలకు బనగాలపల్లి మండలం గులాంనబీ పేట-బొండల దిన్నెక్రాస్‌ రోడ్‌కు చేరుకొని.. అక్కడి నుంచి పాదయాత్ర కొనసాగిస్తూ ఉదయం 11.30 గంటలకు ఎల్లురి కొత్తపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30గంటలకు వైఎస్‌ జగన్‌ భోజనం విరామం తీసుకుంటారు.

తిరిగి ఎల్లురి కొత్తపేట శివారు నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం ఆరు గంటలకు బనగాలపల్లి చేరుకొని.. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్‌ జగన్‌  బస చేస్తారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌