ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా కుటుంబీకులు!
Published on Tue, 04/09/2019 - 17:34
సాక్షి, తూర్పు గోదావరి : రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వంతల రాజేశ్వరికి వ్యతిరేకంగా ఆమె కుటుంబసభ్యులే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా రాజేశ్వరిని ఓడించాలంటూ అత్తింటి తరఫు కుటుంబసభ్యులు ప్రాధేయపడుతున్నారు. ఈ సందర్భంగా వంతల రాజేశ్వరిపై అత్తింటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజేశ్వరిని కిషోర్ అనే గిరిజనేతరుడు తన చెప్పుచేతల్లో ఉంచుకుంటూ తమ కుటుంబానికి దూరం చేశాడంటూ విమర్శలు గుప్పించారు. ఆమెని మభ్యపెట్టి భర్తను దూరం చేయడంతో అతడు మతిస్థిమితం కోల్పోయాడని ఆవేదన చెందారు. ఈ ఎన్నికల్లో ఓడించి తమ కుటుంబం రోడ్డున పడకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తమకు ప్రాణహాని ఉందంటూ వంతల రాజేశ్వరి అత్తింటివారు ఆందోళన వ్యక్తం చేశారు.
#
Tags