amp pages | Sakshi

పీపుల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం రాబోతోంది

Published on Fri, 11/23/2018 - 20:02

సాక్షి, మేడ్చల్‌ : ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవటం ఖాయమని, ఓటమి అనంతరం కేసీఆర్‌ ఫార్మ్‌హౌస్‌కు, కేటీఆర్‌ అమెరికాకు పారిపోతారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. నాలుగునర్రేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ తెలంగాణను భ్రస్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ పార్టీని బొందపెట్టాలని, ఘోరి కట్టాలన్నారు. పీపుల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని జోష్యం చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రైతులకు 2లక్షల రూపాయల రుణ మాఫి ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారు. లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యోగాలు కల్పించలేని యువతకు నెలకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు.

కేసీఆర్‌ మాట్లాడుతున్న పిచ్చి, పిచ్చి మాటల్ని ఖండిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ దగ్గర కేసీఆర్‌ తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. తెలంగాణ బిల్లులో ఉన్న ఖాజీపేట్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ గాని, బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ గాని, గిరిజన యూనివర్శిటీ గాని ఐటీఆర్‌ని గాని మోదీ దగ్గర మంజూరు చేయించలేని సన్నాసి, దద్దమ్మ కేసీఆర్‌ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్ని అవమాన పరిచే విధంగా కేసీఆర్‌ మాట్లాడుతున్నాడని అన్నారు.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)