అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
చత్తీస్గడ్లో కాంగ్రెస్ హవా!
Published on Tue, 12/11/2018 - 09:27
రాయ్పూర్: చత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకుంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు.. పోటీపడ్డాయి. అధికార పార్టీ బీజేపీతో హోరాహోరిగా తలపడ్డ కాంగ్రెస్.. ఒకేసారి 23 స్థానాల్లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తాజా సమాచారం ప్రకారం బీజేపీ 21, కాంగ్రెస్ 55, ఇతరులు 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 90 నియోజకవర్గాలున్న చత్తీస్గడ్లో కాంగ్రెస్ 65 స్థానాల వరకు గెల్చుకునే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
#
Tags