amp pages | Sakshi

‘బాధ్యతలను మరచి బెదిరింపులా’

Published on Sat, 06/09/2018 - 02:07

కొత్తపల్లి (కరీంనగర్‌): ఆర్టీసీని పునర్‌వ్యవస్థీకరించకుండా ఉద్యోగులు, కార్మికుల పట్ల సీఎం కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారాహిత్యమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం విమర్శించారు.

కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం సీతారాంపూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. డిమాండ్ల సాధనకు సమ్మెకు వెళ్తామ ని ప్రకటిస్తే ఉద్యోగాలు ఊడుతాయ ని సీఎం ప్రకటించడం శోచనీయమన్నారు. ఆర్టీసీని రక్షించాల్సింది పో యి బాధ్యతను మరచి మాట్లాడటం మంచిదికాదని హితవు పలికారు. కొత్త బస్సులతో పాటు కార్మికుల సంఖ్య పెంచకుంటే ఆర్టీసీ ఎలా మనుగడ సాధిస్తుందని ప్రశ్నించారు.

Videos

ఆ కాన్ఫిడెంట్ ఏంటి ?..హ్యాట్సాఫ్ జగన్

విశాఖకు నేనే ఎంపీ..

చంద్రబాబు లా గాలి మాటలు చెప్పడు..జగన్ చెప్పాడంటే అది జరుగుతుంది

దేశ రాజకీయ చరిత్రలోనే YSRCP సరికొత్త చరిత్ర..

అకాల వర్షానికి అతలాకుతలం

కరమా ?..కమలమా ?

కొనసాగుతున్న ఉపరితల ద్రోణి..

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్

చింతమనేని గూండాగిరి

ఎల్లో కుట్రలు భగ్నం..

Photos

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)

+5

ఫ్యాన్స్‌లో నిరాశ నింపిన వర్షం.. తడిసిన ఉప్పల్ స్డేడియం (ఫోటోలు)

+5

లవ్‌ మీ సినిమా స్టోరీ లీక్‌ చేసిన బ్యూటీ, క్లైమాక్స్‌ కూడా చెప్పకపోయావా! (ఫోటోలు)

+5

Hyderabad Heavy Rains: హైదరాబాద్‌లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్‌ జాం (ఫొటోలు)

+5

‘సర్‌.. నేను మీ అమ్మాయిని లవ్‌ చేస్తున్నా’.. 13 ఏళ్ల ప్రేమ, పెళ్లి! (ఫొటోలు)

+5

మిస్టర్‌ అండ్ మిసెస్ మహీ చిత్రంలో జాన్వీ.. ధోనిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన భామ (ఫొటోలు)

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)