amp pages | Sakshi

దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారు

Published on Thu, 03/12/2020 - 16:11

సాక్షి, తాడేపల్లి: పల్నాడుపై చంద్రబాబు కక్ష్య పెట్టుకున్నారని గురజాల ఎమ్మెల్యే కాసు మషేశ్‌రెడ్డి అన్నారు. పల్నాడుకు బోండా ఉమ, బుద్దా వెంకన్న ఎందుకు వచ్చారు? గుంటూరు జిల్లాలో టీడీపీ నాయకులే లేరా? అని వరుస ప్రశ్నలు సంధించారు. ఇక్కడ ఉద్రిక్తతలు పెంచడానికి బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బుద్దా వెంకన్న, బోండా ఉమతో పాటు పల్నాడుకు బాబు రౌడీలను పంపారని విమర్శించారు. కనీసం వచ్చే ముందు పోలీసులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. అంతేకాక దివ్యాంగుడిని కార్లతో గుద్ది వెళ్లిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘మొహం చెల్లదనే బాబు వారిని రప్పించారు’)

టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారు. అది తట్టుకోలేక ఎన్నికలను ఆపాలని చూస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదు. ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి ఇప్పటినుంచే బాబు సాకులు వెతుక్కుంటున్నారు.  అధికారంలో ఉన్నప్పుడు బాబు ఎందుకు ఎన్నికలు పెట్టలేదు. పల్నాడును ఎందుకు అభివృద్ధి చేయలేదు. బాబు చిల్లర రాజకీయాలు మానుకోవడం లేదని.. ఆయన ప్రస్తుతం ఓడిపోతామన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నారు’ అని మహేశ్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (టీడీపీ అరాచకాలను ఆధారాలతో నిరూపిస్తాం : కాసు)

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)