amp pages | Sakshi

రమ్యను పాక్‌లో వదిలివేయాలి

Published on Wed, 03/06/2019 - 11:49

కర్ణాటక, బొమ్మనహళ్లి  : బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించిన భజరంగి భాయ్‌జాన్‌ సినిమాలో చిన్నపాపను పాకిస్తాన్‌కు తీసుకుని వెళ్లినట్లు కన్నడ నటి, కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రమ్యను కూడా పాకిస్తాన్‌లో వదిలి రావాలని కన్నడ ప్రజలు ఆమెపై ట్వీట్లు చేస్తున్నారు. ఏఐసీసీ సోషల్‌ మీడియా ప్రముఖురాలిగా ఉన్న రమ్య దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల భారత్, పాక్‌ పరిణామాల నేపథ్యంలో రమ్య భారత్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడంపై కన్నడిగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆమెను పాకిస్తాన్‌లో విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌