amp pages | Sakshi

‘జేడీఎస్‌, కాంగ్రెస్‌ క్యాంపులకు బాబు సపోర్ట్‌’

Published on Sat, 05/19/2018 - 14:38

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతీయన జనతా పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షడు కె.లక్ష్మణ్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాంపు రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబేనని విమర్శించారు. జేడీఎస్‌, కాంగ్రెస్‌ క్యాంపులకు అన్నీ విధాలా చంద్రబాబు సపోర్ట్‌ చేశారని పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని, ఏపీని అభివృద్ధి చేయలేక చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో చంద్రబాబుకు ఏమీ తోచడం లేదని ఎద్దేవా చేశారు.

Videos

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్

టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫైర్

మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు

పొంగులేటి ఫ్లైట్ పాలిటిక్స్

నాగబాబు నీతులు..!

బస్సులో అయిదుగురు సజీవదహనం...

పచ్చమూక దౌర్జన్యం

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత

టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా విజయం వైఎస్ఆర్ సీపీదే: ద్వారంపూడి

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)