amp pages | Sakshi

నాలుగో దశలో 61% పోలింగ్‌

Published on Fri, 02/24/2017 - 02:01

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ నాలుగో విడత ఎన్నికల్లో దాదాపు 61 % పోలింగ్‌ నమోదైంది. 12 జిల్లాల్లోని 53 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1.84 కోట్ల మంది గురువారం ఓటు హక్కు వినియోగించు కున్నారు. 5 గంటలు దాటినా అనేక మంది క్యూలైన్  ఉండ డంతో పోలింగ్‌ శాతం 63కి చేరుకోవచ్చని యూపీ ముఖ్య ఎన్నికల అధికారి తెలిపారు. భారీగా భద్రతా బలగాల్ని మోహరించడంతో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా సాగింది.

మహోబాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాల్పులకు దారితీయడంతో ముగ్గురు గాయపడ్డారు. నాలుగోదశలో రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, కౌశాంబి, అలహాబాద్, జలౌన్ , ఝాన్సీ. లలిత్‌పూర్, మహోబా, హమిర్‌పూర్, చిత్రకూట్, ఫతేపూర్‌ జిల్లాల్లో ఎన్నికలు జరగ్గా మొత్తం 680 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అన్ని చోట్ల బీఎస్పీ అభ్యర్థుల్ని పోటీకి పెట్టగా, బీజేపీ 48 స్థానాల్లో పోటీ చేసి మిత్రపక్షం అప్నాదళ్‌కు 5 స్థానాలు కేటాయించింది. ఎస్పీ 30 స్థానాల్లో, కాంగ్రెస్‌ 25 స్థానాల్లో అభ్యర్థుల్ని నిలబెట్టాయి.

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)