amp pages | Sakshi

నార్త్‌ కెరోలినాలో ‘యాత్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్

Published on Fri, 02/08/2019 - 15:33

నార్త్‌కెరోలినా : దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చేపట్టిన పాదయాత్ర ఆధారంగా ’యాత్ర’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. మళయాళ మెగా స్టార్ మమ్ముట్టి రాజన్న పాత్రలో నటించారు.  వైఎస్సార్‌సీపీ రాలీ చాప్టర్‌ ఆధ్వర్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్  ఏంతో ఆర్భాటంగా జరిగింది. 

యాత్ర సినిమా శ్రేయోభిలాషులు, వైఎస్‌ఆర్‌ అభిమానులు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంతో మంది వైఎస్సార్‌ అభిమానులు హాజరైన ఈ ఈవెంట్‌లో ఆయన చేపట్టిన ఎన్నో మంచి కార్యక్రమాలు, అంకురార్పణం చేసిన పధకాల గురించి వివరించారు. భారతదేశంలో జరుగుతున్న ‘యాత్ర’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హజరు కాలేక పోతున్నామన్న వెలితిని ఇక్కడ ప్రవాస ఆంధ్రులు తమ శైలిలో ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసి తమ ప్రియతమ నాయకుడు స్వర్గీయ డా|| వై ఎస్ రాజశేఖర్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు యాత్ర టీషర్ట్స్‌ వేసుకుని తమ వంతు ఉడతా భక్తిని తెలియజేసారు. అభిమానులందరు జై వైఎస్‌ఆ ర్‍జై జగన్‌అని నినాదాలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఈరోజే (ఫిబ్రవరి 8) విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని చోట్లా సందడి వాతావరణం నెలకొంది. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌