దుబాయికి ఈ సామగ్రి తీసుకెళ్లడం నిషేధం

Published on Fri, 12/13/2019 - 12:36

గల్ఫ్‌ డెస్క్‌: దుబాయి ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణించేవారు తమ లగేజీలో కొన్ని రకాల వస్తువులను తీసుకపోవడంపై అక్కడి పోలీసులు నిషేధం విధించారు. ప్రయాణికులకు అవగాహన కల్పిస్తూ.. తాము నిషేధించిన సామగ్రి వివరాలను దుబాయి పోలీసులు సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేశారు. స్మార్ట్‌ బ్యాలెన్స్‌ వీల్స్‌(హోవర్‌ బోర్డ్స్‌ అని కూడా పిలుస్తారు), రసాయనాలు(కెమికల్స్‌), మెటాలిక్‌ ఐటెమ్స్‌ (పెద్ద సైజు కలిగినవి), కార్ల స్పేర్‌ పార్ట్స్, అన్ని రకాల గ్యాస్‌ సిలిండర్లు, బ్యాటరీలు, టార్చ్‌లైట్లు, పేలుడుకు సంబంధించిన లిక్విడ్‌లు, అలాగే పేలుడుతో సంబంధం లేకున్నా అధిక మోతాదులో ఉన్న లిక్విడ్‌లు, ఇ సిగరెట్స్, పవర్‌ బ్యాంక్స్‌ను లగేజీల్లో తీసుకెళ్లడం నిషేధం.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ