amp pages | Sakshi

డల్లాస్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Published on Sat, 10/20/2018 - 23:01

డల్లాస్‌ : తెలుగు పీపుల్స్‌ అసోసియేషన్‌ (టీపాడ్‌‌) ఆధ్వర్యంలో అమెరికాలోని డల్లాస్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. బతుకమ్మ సంబరాల్లో నటి అనూ ఇమ్మాన్యుయేల్‌ ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ ఆడి, జమ్మి పూజలో పాల్గొన్నారు. డల్లాస్‌లోని అలెన్‌ ఈవెంట్‌ సెంటర్‌ని మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. టీపాడ్‌ సభ్యులతో పాటు, పక్కనున్న ఓక్లాహోమా, కన్సాస్‌, ఆర్కాన్సాస్‌ రాష్ట్రాలకు చెందిన భారతీయులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.  టీపాడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ బతుకమ్మ ఉత్సవాల్లో దాదాపు 10 వేల మంది పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో వేణు భాగ్యనగర్‌, విక్రమ్‌ జనగాం, జయ తెలకపల్లి, రత్న ఉప్పల, నరేష్‌ సంకిరెడ్డి, సతీష్‌ నగిల్లా, కళ్యాణి తాడిమెటి, గంగ దేవర, అనురాధ మేకల, లక్ష్మీ పొరెడ్డి, బుచి రెడ్డి గోల్‌, వంశీ కృష్ణ ఉప్పలదాడియం, అపర్ణ కొల్లూరి, అనుష వనం, జయశ్రీ మురుకుట్ల, అపర్ణ ఎద్దుల, రేణుక చనుమోలు, శ్రీనివాస్‌ తుల, శ్రీనివాస్‌ కంచర్ల, రవీంద్రనాథ్‌ దూళిపల్లి, స్వప్న తుమ్మపాల, శశిరెడ్డి కర్రి, వందన గౌరు, మాధవి మెంట, మంజుల తొడుపునూరి, గాయత్రి గిరి, మాధవి ఓంకార్‌, శ్రీనివాస్‌ అన్నమనేని, శ్రీనివాస్‌ కూటికంటి, శ్రవణ్‌ నిదిగంటి, శ్రీకాంత్‌ రౌతు, తిల్‌క వన్నంపుల, శరత్‌ పున్రెడ్డి పాల్గొన్నారు. 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌