amp pages | Sakshi

జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది!

Published on Sat, 06/20/2020 - 10:54

న్యూఢిల్లీ : తలుపులు మూసి కొడితే పిల్లి కూడా పులిలా విరుచుకుపడుతుందన్నట్లు.. కోపం వస్తే ఏ జంతువైనా తిరగబడటం కామన్‌. సాధు జంతువులు కూడా ఇందుకేమీ మినహాయింపు కాదు. పొడుగు కాళ్ల జీవి జిరాఫీకి కోపం తెప్పిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. దాన్నుంచి తప్పించుకుని పరిగెడదామన్నా కూడా ఆ ఛాన్స్‌ మనకు ఉండదు. ఎందుకంటే మనం 20 అడుగులు వేస్తే అది ఒక అడుగు వేస్తుంది! పిక్కబలంతో టక్కున పట్టేసుకుంటుంది. తాజాగా జిరాఫీ కోపానికి సంబంధించిన ఓ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి సుధా రమెన్‌ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( వైరల్‌: పాము నీళ్లు తాగడం ఎప్పుడైనా చూశారా? )

దీనిపై ఆమె స్పందిస్తూ..‘‘ జిరాఫీ కాళ్లు ఎంత దృఢమైనవో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఒక్క దెబ్బతో మనిషిని మట్టి కరిపిస్తుంది. అలుపు లేకుండా అవి చాలా వేగంగా పరిగెత్తగలవు. ఫేస్‌బుక్‌లో చూసిన వీడియో’’ అని పేర్కొన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు..‘‘తర్వాత ఏమైంది? సగం వీడియోతో ఆత్రుత ఎలా వస్తుంది.. జురాసిక్‌ పార్క్‌ సినిమా చూసినట్లుంది. జిరాఫీతో గొడవ పెట్టుకోకండి. జిరాఫీని రెచ్చగొడితే ఇలానే ఉంటుంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ( పీక్కుతింటున్నా.. 5 గంటల పాటు ఓపికగా )

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)