amp pages | Sakshi

కరోనా : అనుకోని అతిధి వైరల్‌ వీడియో

Published on Mon, 05/11/2020 - 13:34

సాక్షి,  న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ , లాక్‌డౌన్‌ సంక్షోభ కాలంలో  నాలుగ్గోడలకే పరిమితమైన  మీ ఇంటికి అనుకోని అతిధి వస్తే ఎలా వుంటుంది. అదీ   ఒక అందమైన  సోయగాల మయూరం వచ్చి  వయ్యారంగా తలుపు తడితే..ఏం చేస్తారు..సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ నెటిజనుడికి. దీంతో పరవశించిపోయిన  గుంజన్ మెహతా అనే యూజర్‌  ఈ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఎక్కడినుంచి తెలీదుగానీ, ఒక నెమలి కిటికీ మీద  వాలి..ఎంతో పొందిగ్గా.. టక్‌..టక్‌.టక్‌.. ఎవరైనా ఉన్నారా లోపల అన‍్న చందంగా  ముక‍్కుతో  పొడుస్తున్న  ఈ వీడియో ఇపుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీ, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేయమంటే  కొందరు  చమత్కరిస్తోంటే.. పాపం ఆకలేస్తోందేమే..  కొద్దిగా తృణధాన్యాలు,  కాస్త  నీరు ఇవ్వండి అని మరికొందరు సూచిస్తున్నారు. 

కోరలు చాచిన కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు  ప్రపంచ వ్యాప్తంగా  లాక్‌డౌన్‌  అమలవుతోంది. మనుషులంతా ఇంటికే పరిమితమవుతున్నారు.   ఆహారం, నీరు లభ్యం కాక  కొన్ని మూగ జీవులు, పక్షులు అల్లాడుతున్నాయి. మరోవైపు అన్ని రవాణా  సేవలు నిలిచిపోవడంతో కాలుష్యం గణనీయంగా  తగ్గి  ప్రకృతి సేదతీరుతోంది. 

చదవండి :  మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ


 

Videos

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)