అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆల్కాటెల్ నుంచి అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్
Published on Wed, 10/01/2014 - 19:07
బెంగళూరు: ఆల్కాటెల్ సంస్థ అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 1,990 రూపాయలకే వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ను అందించనుంది. సంస్థ రీజనల్ డెరైక్టర్ ప్రవీణ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
ఫైర్ ఫాక్స్‌తో కలిసి ఈ స్మార్ట్ ఫోన్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ ఈ కామర్స్ వెబ్సైట్లో ఈనెల 6 నుంచి దీనిని అందుబాటులో ఉంచనున్నట్లు ప్రవీణ్ చెప్పారు.
**
#
Tags