amp pages | Sakshi

వైరల్‌ వీడియా షేర్‌ చేసిన ప్రధాని మోదీ

Published on Fri, 05/01/2020 - 16:52

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బందికి అక్కడక్కడ అవమానాలు ఎదురవుతున్నాయి. కోవిడ్‌-19 పోరుపై మనల్ని గెలిపించడానికి అనుక్షణం యుద్ధం చేస్తున్న వైద్యనారాయణులను సముచితంగా గౌరవిస్తున్న దృశ్యాలు కూడా ఇప్పుడు కనబడుతున్నాయి. ఇలాంటి అపురూప ఘటనకు సంబంధించిన ఒక  వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌ చేశారు. 

కోవిడ్‌-19 బాధితులకు నిర్విరామంగా 20 రోజుల పాటు ఐసీయూలో వైద్య సేవలు అందించిన ఇంటికి తిరిగొచ్చిన మహిళా వైద్యురాలిని ఆమె కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారు పూలతో స్వాగతించిన అపురూప ఘట్టం ఈ వీడియోలో ఉంది. చప్పట్లు, ప్లకార్డులతో ఊహించని విధంగా తనకు లభించిన సాదర స్వాగతానికి సదరు మహిళా వైద్యురాలు భావోద్వేగానికి గురైన అపురూప క్షణాలు అందులో ఉన్నాయి. 

‘ఇలాంటి క్షణాలు హృదయాన్ని ఆనందంతో నింపుతాయి. ఇది భారతదేశం యొక్క ఆత్మ. మనం ధైర్యంగా కోవిడ్‌-19తో పోరాడుతున్నాం. ముందుండి పనిచేసేవారంటే మనకెంతో గర్వకారణమ’ని ప్రధాని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మహిళా వైద్యురాలిపై నెటిజనులు అభినందనలు కురిపిస్తున్నారు. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం)

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)