వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
Published on Wed, 04/01/2015 - 11:27
హైదరాబాద్ : వాహనదారులకు శుభవార్త. పెట్రోలు, డీజీల్ ధరలు మరోసారి తగ్గాయి. లీటరు పెట్రోలుపై 49 పైసలు రూపాయల చొప్పున, లీటరు డీజిల్ పై 1.21 రూపాయల చొప్పున తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలల్లో ఏడు సార్లు పెట్రో ధరలు తగ్గాయి. తాజాగా తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలను బుధవారం అర్ధరాత్రి నుంచి అమలు చేస్తారు.
#
Tags