amp pages | Sakshi

2018లో ఎక్కువగా వెతికిన పదాలివే

Published on Wed, 01/02/2019 - 09:13

న్యూఢిల్లీ: టాక్సిక్, నోమోఫోబియా, మిస్‌ఇన్ఫర్మేషన్, సింగిల్‌–యూజ్, జస్టిస్‌ తదితర పదాలను 2018వ సంవత్సరంలో ఎక్కువ మంది వెతికారని పలు సంస్థలు పేర్కొన్నాయి. ‘టాక్సిక్‌’ అనే పదాన్ని ఎక్కువ మంది తమ డిక్షనరీలో వెతికినట్లు ఆక్స్‌ఫోర్డ్‌ సంస్థ వెల్లడించింది. విషపూరితమైన అనే అర్థం వచ్చేలా టాక్సిక్‌ పదాన్ని వాడతారని పేర్కొంది. ఈ ఏడాదికి గానూ టాక్సిక్‌ వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిందని పేర్కొంది. ఇక ‘జస్టిస్‌’ పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌లో వెతికారని ‘మరియమ్‌ వెబ్‌స్టర్‌’ అనే సంస్థ వెల్లడించింది.

‘సింగిల్‌ యూజ్‌’ అనే పదాన్ని తమ డిక్షనరీలో ఎక్కువ మంది వెతికినట్లు కొలీన్స్‌ సంస్థ ప్రకటించింది. 2013వ సంవత్సరం నుంచి ఈ పదం అర్థం కోసం వెతికిన వారి సంఖ్య దాదాపు నాలుగింతలు పెరిగినట్లు పేర్కొంది. ‘మిస్‌ఇన్ఫర్మేషన్‌’ అనే పదం అర్థం కోసం ఎక్కువ మంది తమ వెబ్‌సైట్‌ను సంప్రదించారని ‘డిక్షనరీస్‌.కామ్‌’ అనే సంస్థ ప్రకటించింది. సమాచారం సరైనదా? కాదా? అని సరిచూసుకోకుండా వేగంగా వ్యాప్తి చెంది, తప్పు దోవ పట్టించే విషయాన్ని మిస్‌ ఇన్ఫర్మేషన్‌ అనే పదానికి అర్థంగా వివరించింది.

నోమోఫోబియా’ అనే పదం వర్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచినట్లు కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ ప్రకటించింది. మొబైల్‌ లేకుండా ఉండలేకపోవడం, భయపడటం వంటివి నోమోఫోబియా కిందకి వస్తాయని వెల్లడించింది. ఎక్కువ మంది వాడే పదాలను ట్రాక్‌ చేసే ‘గ్లోబల్‌ లాంగ్వేజ్‌ మానిటర్‌ (జీఎల్‌ఎమ్‌) ఈ ఏడాది రెండు పదాలను టాప్‌ వర్డ్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)