కేంద్రమంత్రి గడ్కరికి తప్పిన ప్రమాదం

Published on Wed, 06/24/2015 - 13:53

కోల్కతా: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బుధవారం పశ్చిమబెంగాల్ పర్యటనకు వెళ్లిన గడ్కరీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు.  ల్యాండ్ అవుతున్న సమయంలో హెలీకాప్టర్కు కార్పెట్లు తగిలాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ