amp pages | Sakshi

యూపీలో దూసుకెళుతున్న సమాజ్వాదీ

Published on Tue, 09/16/2014 - 10:04

లక్నో : ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ దూసుకెళుతోంది. అక్కడ జరిగిన 11 అసెంబ్లీ స్థానాల్లో ఎస్పీ ఆధిక్యం కనపరుస్తోంది. ఏడు స్థానాల్లో సైకిల్ జోరు కొనసాగుతోంది. బీజేపీ సిట్టింగ్ స్థానాల్లో ఎస్పీ  హవాతో... అసెంబ్లీ స్థానాల్లో కమలానికి ఎదురు దెబ్బ తగులుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.  కాగా  ఉత్తరప్రదేశ్లోని 11 శాసనసభా స్థానాల్లో ఫలితాలు బీజేపీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక  మెయిన్‌పురి లోక్సభ స్థానంలో కూడా ఎస్పీ ముందంజలో ఉంది. ఇప్పటివరకూ జరిగిన ఓట్ల లెక్కింపులో ఎస్పీ-7,  బీజేపీ-3, కాంగ్రెస్-1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)