amp pages | Sakshi

రాహుల్‌పై విమర్శలు.. రాజీనామా

Published on Wed, 03/22/2017 - 18:19

కొల్లం: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కేరళ యువజన కాంగ్రెస్‌ నేత సీఆర్‌ మహేష్‌ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడిపై విమర్శలు చేయడంపై ఏఐసీసీ తీవ్రంగా స్పందించింది. బుధవారం మహేష్‌ను సస్పెన్షన్‌ వేటు వేసింది. అయితే, సస్పెన‍్షన్‌ వార్త బయటకు రాక ముందే రమేష్‌ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోవటం లేదని తెలిపారు. రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున‍్నట్లు తెలిపారు.
 
2016 ఎన్నికల్లో కొల్లం నుంచి పోటీ చేసిన ఆయన సీపీఎం అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. కాగా, మంగళవారం రమేష్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా రాహుల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధ్యతలను సక్రమంగా నిర్వహించటం చేతకాకుంటే వైదొలగాలని కోరారు. అలాగే, రాష్ట్రానికి చెందిన సీనియర్‌ నేత ఏకే ఆంటోనీని మౌన మునిగా అభివర్ణించిన విషయం విదితమే.

Videos

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌