amp pages | Sakshi

'భారత్ సురక్షిత దేశం కాదని చెప్పలేదు'

Published on Mon, 11/30/2015 - 15:01

పనాజీ: సురక్షిత పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి భారత్, గోవాలను రష్యా తొలగించినట్టు వచ్చిన వార్తలను గోవాలోని రష్యా సమాచారం కేంద్రం తోసిపుచ్చింది. ఈ జాబితా నుంచి భారత్, గోవాలను తొలగించలేదని స్పష్టం చేసింది.

'రష్యా పర్యాటకుల కోసం ఆ దేశం సూచించే సురక్షిత పర్యాటక ప్రాంతాల జాబితాలో భారత్, గోవాలను చేర్చే విషయంపై రష్యా అధికారులు చర్చించలేదని ఇదివరకటి మా ప్రకటనలో పేర్కొన్నాం. అయితే రష్యా పర్యాటకులు వెళ్లేందుకు సురక్షితమైన దేశాల గురించి మాత్రమే రష్యా ప్రభుత్వం చర్చించింది. ఈ జాబితా నుంచి భారత్ను తొలగించినట్టు కానీ లేదా సురక్షితంకాని దేశాల జాబితాలో భారత్ను చేర్చినట్టు కానీ మేం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు' అని రష్యా సమాచారం కేంద్రం చీఫ్ ఎకటరీనా బెల్యకోవా చెప్పారు. సురక్షిత పర్యాటక దేశాల జాబితా నుంచి భారత్ ను తొలగించినట్టు ఆదివారం  వార్తలు రావడంతో రష్యా సమాచారం కేంద్రం చీఫ్ వివరణ ఇచ్చారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)