amp pages | Sakshi

వూహాన్‌లో క‌న్నీళ్లు పెట్టుకున్న డెలివ‌రీ బాయ్‌

Published on Fri, 05/01/2020 - 15:00

వూహాన్‌: క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న వేళ అడుగు బ‌య‌ట‌కు పెట్టాలంటేనే జ‌నాలు హ‌డ‌లెత్తిపోతున్నారు. కానీ ఇలాంటి స‌మ‌యంలోనూ మ‌న‌కోసం నిత్యావ‌సర స‌రుకులు, ఆహారాన్ని అందించ‌డానికి డెలివ‌రీ బాయ్స్ నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. వీరి క‌ష్టాన్ని గుర్తించిన జ‌నాలు వారిపై త‌మ‌కు తోచిన‌విధంగా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. అయితే తొలిసారిగా క‌రోనా బ‌య‌ట‌ప‌డ్డ వూహాన్ న‌గ‌రంలో ఓ డెలివ‌రీ బాయ్‌కు మ‌ర్చిపోలేని అనుభ‌వం ఎదురైంది. ఎప్ప‌టిలాగే ఏప్రిల్ 15న కూడా త‌న‌కు వ‌చ్చిన ఆర్డ‌ర్ల‌ను చూసుకుని వాటిని డెలివ‌రీ చేస్తున్నాడు. అందులో భాగంగా రాత్రి వ‌చ్చిన‌ కేక్ ఆర్డర్ తీసుకునేందుకు బేక‌రీకి వెళ్ల‌గా షాపులో ప‌నిచేసే వ్య‌క్తి అది త‌న‌కోస‌మేన‌ని చెప్పాడు. (ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్‌ కాస్త సెలబ్రిటీ)

దీంతో అయోమ‌యానికి లోనైన ఆ యువ‌కుడు "పొర‌పాటుప‌డుతున్నారు, ఒక‌సారి చెక్ చేసుకోండి" అని మ‌రీమ‌రీ చెప్ప‌గా అత‌ను మ‌ళ్లీ డెలివ‌రీ బాయ్ పేరే చెప్పాడు. దీంతో ఆశ్చ‌ర్యానికి లోనైన డెలివ‌రీ బాయ్‌కు అప్పుడు గుర్తుకు వ‌చ్చింది ఆరోజు త‌న పుట్టిన రోజ‌ని. ఉప్పొంగుకు వ‌స్తున్న క‌న్నీళ్ల‌ను ఆపుకుంటూ కేక్ తీసుకుని బేక‌రీ బ‌య‌టకు వెళ్లి కూర్చున్నాడు. క‌ళ్ల నుంచి వ‌స్తున్న నీళ్లను తుడుచుకుంటూ ఆ కేక్‌ను ఆదుర్దాగా తిన్నాడు. అక్క‌డి సీసీ కెమెరాల్లో రికార్డ‌యిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. "ఆ అజ్ఞాత క‌స్ట‌మ‌ర్ ఎవ‌రో కానీ డెలివ‌రీ బాయ్‌కు జీవితాంతం గుర్తుండిపోయే కానుకిచ్చార‌"ని నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. (డెలివరీ బాయ్‌ వెంటపడుతున్న నెటిజన్లు)

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌