వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కాలేజీలో కొండచిలువ హల్ చల్ ..
Published on Fri, 12/08/2017 - 10:45
సాక్షి, అలహాబాద్: పాములను చూస్తేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ బాటనీ ప్రొఫెసర్ కాలేజీ గ్రౌండ్లోకి ప్రవేశించిన కొండచిలువను సునాయశంగా పట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. కాలేజీ గ్రౌండ్లో ఇవాళ ఉదయం 12 అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది.
ఇది గమనించిన కాలేజీ ప్రొఫెసర్ ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించారు.
#
Tags