amp pages | Sakshi

ఆధార్‌ కార్డులు తొలగింపు‌.. చెక్‌ చేసుకోండిలా..

Published on Wed, 08/16/2017 - 12:06

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ  81 లక్షల ఆధార్‌కార్డులను యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(యూఐడీఏఐ) డీ-యాక్టివేట్‌ చేసింది. ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రెగ్యులేషన్‌, 2016లోని సెక్షన్‌ 27, 28ల ప్రకారం ఆధార్‌ లైఫ్ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌(ఏఎల్‌సీఎమ్‌)లో నిబంధనల ఆధారంగా ఆధార్‌ నంబర్లను తొలగించారు.

మీ ఆధార్‌ యాక్టివేట్‌గా ఉందా?
మీ ఆధార్‌ నంబర్‌ యాక్టివేట్‌గా ఉందా? లేదా? అనే విషయాన్ని ఇలా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు యూఐడీఏఐ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సివుంటుంది.

1. కింద కనిపిస్తున్న లింక్‌ను క్లిక్‌ చేయడం ద్వారా ఆధార్‌ వెబ్‌సైట్లోకి వెళ్లొచ్చు.

    ఆధార్‌ వెబ్‌సైట్‌కు ఇక్కడ క్లిక్‌ చేయండి

2. పేజ్‌ ఓపెన్‌ అయిన తర్వాత 12 అంకెల మీ ఆధార్ నంబర్‌ను అందులో ఎంటర్‌ చేయాలి. సెక్యూరిటీ కోడ్‌ను కూడా దాని బాక్సులో నింపి వెరిఫై అనే బటన్‌ను నొక్కాలి. మీ ఆధార్‌ నంబర్‌ కనుక యాక్టివేషన్‌లో ఉంటే స్క్రీన్‌పై ఓ కన్ఫిర్మేషన్‌ మెసేజ్‌ కనిపిస్తుంది. మీ వయసు, మీ రాష్ట్రం, మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు చెందిన చివరి మూడు అంకెలు అందులో ఉంటాయి.

3. ఒక వేళ మీ ఆధార్‌ నంబర్‌ డీ-యాక్టివేట్‌ అయితే స్క్రీన్‌ మీద ఎలాంటి వివరాలు కనిపించవు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌