amp pages | Sakshi

మళ్లీ వినయంగా..

Published on Thu, 11/29/2018 - 02:11

‘వినయ విధేయ రామ’ సినిమా పూర్తి కాకముందే రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు రామ్‌చరణ్‌. ఆ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తికాగానే మళ్లీ ‘వినయ విధేయ రామ’ లో  జాయిన్‌ అయ్యి షూటింగ్‌ పూర్తి చేయనున్నారట. అంటే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ యాక్షన్‌ మోడ్‌ నుంచి మళ్లీ వినయంగా కుటుంబంతో కలసి ‘వినయ విధేయ రామ’ సెట్లో చిందేస్తారట. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వినయ విధేయ రామ’. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి అయింది. ఈ రెండు పాటల్లో ఒకటి ఫ్యామిలీ సాంగ్‌ కాగా, మరొకటి ఐటమ్‌ సాంగ్‌ అని సమాచారం. డిసెంబర్‌ 13 నుంచి ఈ షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తారట చరణ్‌. ఫ్యామిలీ సాంగ్‌లో చిత్రబృందమంతా పాల్గొంటారట. జనవరి 11న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)