దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
పదో నెలలో పది!
Published on Wed, 09/27/2017 - 02:04
విక్రమ్, సమంత జంటగా విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ హిట్ మూవీ ‘10 ఎన్రదు కుళ్ల్ల’. అంటే... పది లెక్కపెట్టే లోపు అని అర్థం. ఫాక్స్‌స్టార్, ఏఆర్ మురుగదాస్ సమర్పణలో శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై జి. సుబ్రమణ్యం, ఎమ్. సుబ్బారెడ్డి, చింతపల్లి రామారావు ఈ చిత్రాన్ని ‘10’ అనే టైటిల్‌తో తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘‘త్వరలోనే ఆడియో, ట్రైలర్‌ను రిలీజ్ చేస్తాం. డబ్బింగ్ వర్క్స్ కంప్లీట్ చేసి, అక్టోబర్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాతలు. ఛార్మి, పశుపతి, రాహుల్ దేవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: డి. ఇమాన్.
#
Tags