రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ హీరోకు జోడి కుదిరింది..
Published on Tue, 04/10/2018 - 17:57
ఎట్టకేలకు యవ నటుడు విక్రమ్ ప్రభుకు హీరోయిన్ దొరికింది. యువ హీరో విక్రమ్‌ప్రభు, మహిమ నంబీయార్‌ల జోడీ కుదిరింది. మొదటి చిత్రం కుంకీతోనే పల్లెటూరి కుర్రాడి పాత్రలో విక్రమ్ సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం అసుర గురు అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రానికి ఏ.రాజ్‌దీప్ డైరెక్టర్. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం బాగానే అన్వేషణ జరిగిందట. చివరకు నటి మహిమ నంబీయార్ సెట్ అయ్యింది.
ఈ బ్యూటీ చాలా తక్కువ చిత్రాలోనే నటించింది. కానీ అందులో విజయం సాధించినవి ఎక్కువ. ఈ చిత్రాన్ని జే. సతీశ్‌కుమార్ నిర్మించనున్నారు. దీనికి గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది.
#
Tags