amp pages | Sakshi

విజయ్‌ సేతుపతితో స్టార్‌డమ్‌ వస్తుంది

Published on Tue, 11/12/2019 - 01:09

‘‘విజయ్‌ సేతుపతిలో ఎనర్జీ లెవల్స్‌ సూపర్బ్‌గా ఉన్నాయి. ‘విజయ్‌ సేతుపతి’ సినిమాతో తెలుగులో తనకు స్టార్‌డమ్‌ వస్తుందని నమ్ముతున్నాను’’ అని దర్శకుడు వి. సముద్ర అన్నారు. విజయ్‌ సేతుపతి, రాశీఖన్నా జంటగా విజయ్‌ చందర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సంగ తమిళ్‌’. విజయా ప్రొడక్షన్స్‌పై భారతీరెడ్డి నిర్మించిన ఈ సినిమాని హర్షిత మూవీస్‌ పతాకంపై రావూరి వి. శ్రీనివాస్‌ ‘విజయ్‌ సేతుపతి’గా తెలుగులో విడుదల చేస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 15న విడుదల కానుంది.  ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో రావూరి వి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘ఒక మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు.  ‘‘ఏయమ్‌ రత్నంగారు పవన్‌ కళ్యాణ్‌గారి కాంబినేషన్‌లో సినిమా అనే వార్తలు వస్తున్నప్పుడు పవన్‌గారి కోసం ఈ కథ రాశా. ఆయన రాజకీయాల్లో ఉండటంతో కుదరలేదు. విజయ్‌ సేతుపతి కథ వినగానే  మెచ్చుకున్నారు’’ అన్నారు విజయ్‌ చందర్‌ .  
 

Videos

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

పారిపోయిన సీఎం రమేష్

IVRS కాల్స్ ద్వారా టీడీపీ బెదిరింపులు రంగంలోకి సీఐడీ..

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)