amp pages | Sakshi

పడబోయిన అర్జున్‌రెడ్డి.. అనన్యపై సెటైర్లు!

Published on Thu, 03/05/2020 - 14:38

హీరో విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్‌ భామ అనన్య పాండేలు జంటగా నటిస్తున్న సినిమా ‘ఫైటర్‌’.  ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇటీవల వీరిద్దరూ ముంబై వీధుల్లో బైక్‌పై చక్కర్లు కొడుతూ రైడ్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్‌కి సంబంధించిన మరో వీడియో సోషల్‌ వీడియాలో వైరల్‌ అవుతోంది. ఇక విజయ్‌ షూటింగ్‌ స్పాట్‌కు కొంత మందితో నడుచుకుంటూ వస్తుండగా ఆకస్మాత్తుగా కాలు  జారి పడిపోబోయాడు. దాదాపు కింద పడిపోతున్న సమయంలో తన చుట్టూ ఉన్న వారు విజయ్‌ను పట్టుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. 

రొమాంటిక్‌ రైడ్‌

నా క్యారెక్టర్‌ నాలానే ఉంటుంది!

ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘కాస్త చూసుకోండి అర్జున్‌రెడ్డి సార్‌.. ప్రీతి బాగానే ఉంది కదా. మీకేమైనా అయితే తను ఏం అయిపోతుంది!’ అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ ‘ఫైటర్‌’ భామ అనన్యను ఉద్దేశించి... ‘అరె.. అనన్య నీ తాజా జోడి(అనకొండ) పడిపోబోయాడు.. తనని జాగ్రతగా చూసుకోవాలి కదా’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా టాలీవుడ్‌ కమర్షియల్‌ దర్శకుడు పూరీ జగన్నాద్‌ రూపొందిస్తున్న ఈ సినిమాకు కరణ్‌ జోహార్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌, విష్ణురెడ్డి, మకరంద్‌ దేశ్‌ పాండే, గెటప్‌ శ్రీనులు ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల సెట్స్‌పైకి వచ్చిన ‘ఫైటర్‌’ను ఏకకాలంలో తెలుగు, హిందీ బాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Videos

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

లీడర్ VS చీటర్స్

ముస్లిం రిజర్వేషన్లపై చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)