Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఓరుగల్లు అమ్మాయితోనే పెళ్లి'
Published on Sat, 01/13/2018 - 15:14
సాక్షి, హైదరాబాద్: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ పెళ్లిపై తన మనసులో మాట చెప్పాడు. వరంగల్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ వివాహంపై తన అభిప్రాయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన అన్నయ్య వరంగల్ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడని.. తాను కూడా ఓరుగల్లు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తెలిపాడు. అదేవిధంగా రాజకీయాల్లోకి వస్తే ఓటేస్తారా అని విజయ్ అభిమానులను అడగగా .. అందరూ కేరింతలు కొడుతూ విజయ సంకేతం చూపారు.
కార్యక్రమం అనంతరం హన్మకొండ రాంనగర్లోని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటికి వెళ్లారు. వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రాబోయే తన సినిమా విశేషాలపై ఎర్రబెల్లి, విజయ్ సరదాగా మాట్లాడుకున్నారు.
#
Tags