amp pages | Sakshi

రేపే ‘డియర్‌ కామ్రేడ్‌’ నుంచి క్యాంటిన్‌ సాంగ్‌

Published on Sat, 06/29/2019 - 11:41

‘అర్జున్‌ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’ లాంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ.. ప్రస్తుతం ‘డియర్‌ కామ్రేడ్‌’లో నటిస్తున్నాడు. గీతగోవిందంతో ప్రేక్షకులను అలరించిన విజయ్‌, రష్మిక జోడి మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పాటలు సినిమాపై హైప్‌ పెంచేశాయి. ఈ మూవీ నుంచి మరో సాంగ్‌ను విడుదల చేయనున్నుట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

ఇప్పటికే వరకు మెలోడి సాంగ్స్‌నే విడుదల చేసిన డియర్‌ కామ్రేడ్‌ బృందం.. రేపు మంచి బీట్‌ సాంగ్‌ను విడుదల చేయనుంది. కాలేజ్‌ క్యాటీన్‌ సాంగ్‌ను ఆదివారం ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నారు. భరత్‌ కమ్మ దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ సినిమాకు జస్టిన్‌ ప్రభాకరణ్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకురానుంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌