amp pages | Sakshi

జాన్వీతో సినిమా చేస్తా: విజయ్‌ దేవరకొండ

Published on Fri, 11/30/2018 - 12:32

టాలీవుడ్ సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్‌గా మారాడు. అర్జున్‌ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ తాజాగా మరోసారి బాలీవుడ్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల కాఫీ విత్‌ కరణ్‌ షోలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌ విజయ్‌ దేవరకొండ గురించి కామెంట్ చేయటం ఆసక్తికరంగా మారింది.

తాజాగా ఈ విషయంపై స్పందించిన విజయ్‌ దేవరకొండ ‘త్వరలో జాన్వీ, కరణ్‌ జోహార్‌లతో సినిమా చేస్తా’ అంటూ అభిమానుల అంచనాలను మరింత పెంచేశాడు. టాక్సీవాలా ప్రమోషన్‌ సందర్భంగా గతంలో కరణ్‌ జోహర్‌ ఆఫీస్‌కు కూడా వెళ్లినట్టుగా చెప్పాడు విజయ్‌, అంటే ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు మొదలయ్యాయా..? లేక విజయ్‌ సరదాగా ఇలా కామెంట్ చేశాడా..? తెలియాలంటే మరికొద్ది  రోజులు వెయిట్ చేయాల్సిందే.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)