amp pages | Sakshi

‘ఖైదీ’ కలెక్షన్లు ఫుల్.. ఫ్యాన్స్‌ ఖుష్‌!

Published on Wed, 01/11/2017 - 09:21

హైదరాబాద్: చిరంజీవి తాజా చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’  బుధవారం విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా అభిమానులను అలరిస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత మెగాస్టార్ చేసిన సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉందని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ‘ఖైదీ నంబర్‌ 150 సూపర్‌ హిట్ అమ్మా.. బాస్‌ ఈస్‌ బాక్ ట్యాగ్ లైనుకు మెగాస్టార్ పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్, డాన్స్, టైమింగ్, ఎగ్జిక్యూషన్ కుదిరాయి. మెగాఫ్యాన్స్ కు సంక్రాంతి మొదలయింద’ని ఓ అభిమాని చేసిన ట్వీట్ ను మ్యూజిక్ డైరెక్టర్‌ ఎస్ఎస్ తమన్ రీట్వీట్ చేశాడు.

ఖైదీ నంబర్‌ 150 పెద్ద హిట్ కాబోతుందని పేర్కొంటూ హీరోయిన్ కాజల్ ధియేటర్‌ లో అభిమానుల సందడి ఫొటో పెట్టింది. అమెరికాలో ప్రీమియర్‌ షోలు పూర్తి కాకుండానే మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయని సమాచారాన్ని దర్శకుడు హరీష్‌ శంకర్, కమెడియన్ వెన్నెల కిశోర్‌ రీట్వీట్‌ చేశారు. ప్రీమియర్ షో గ్రాస్ కలెక్షన్లలో ‘బాహుబలి’ ని అధిగమించే దిశగా ‘ఖైదీ’  పయనిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి 150వ చిత్రం రూ.100 కోట్లు మించి వసూళ్ల సాధిస్తుందని అభిమానులు దీమా వ్యక్తం చేస్తున్నారు.

Videos

రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌..

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌