రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘ద స్క్వేర్’ చిత్రానికి పామ్ డా అవార్డ్!
Published on Tue, 05/30/2017 - 12:16
కేన్స్: ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో జరుగుతున్న 70వ అంతర్జాతీయ కేన్స్ చలన చిత్రోత్సవాలు ఆదివారం అవార్డుల ప్రదానోత్సవంతో ముగిశాయి. ‘ద స్క్వేర్’ అనే స్వీడిష్ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘పామ్ డా’ అవార్డు గెలుచుకుంది.
ఆధునిక సమాజ పోకడను విమర్శిస్తూ తీసిన ఈ చిత్రానికి రూబెన్ ఒస్లండ్ దర్శకత్వం వహించారు. అవార్డును స్పానిష్ చిత్ర నిర్మాత, జ్యూరీ చీఫ్ పెడ్రో అల్మోడోవర్ ప్రకటించారు. అనంతరం ఆయనే స్వయంగా ద స్క్వేర్ దర్శకుడు ఒస్లండ్‌కు ప్రదానం చేశారు.
#
Tags