చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉపవాస దీక్షలో హీరోయిన్
Published on Sun, 06/28/2015 - 11:02
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ప్రముఖ నటి టబు రంజన్ నెల మొత్తం ఉపవాస దీక్ష చేస్తున్నారు. టాలీవుడ్ 'దృశ్యం' చిత్రం హిందీ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పోలీస్ ఉన్నతాధికారి పాత్రలో టబు నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా టబు ఉపవాస దీక్ష చేస్తున్నారు.
ఒకవేళ సాయంత్రం సమయంలో విలేకర్లతో ముఖాముఖి నిర్వహించాల్సి వస్తే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తర్వాతే టబు ఉపవాసం(రోజా) విరమిస్తుంది. దృశ్యం హిందీ వెర్షన్ జులై నెలాఖరున విడుదల చేయడానికి యత్నాలు చేస్తున్నారు.
#
Tags