amp pages | Sakshi

విశాల్‌తో సన్నీ ఐటమ్‌సాంగ్

Published on Fri, 11/16/2018 - 10:12

సినిమా: నటి సన్నిలియోన్‌ అన్ని తరహా పాత్రల్లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరమదేవి అనే చారిత్రక కథా చిత్రంలో వీరనారిగానూ నటిస్తోంది. అయినా ఈ బ్యూటీకి ఐటమ్‌ గర్ల్‌ అనే ముద్ర మాత్రం పర్మినెంట్‌ అయిపోయిందని చెప్పక తప్పుదు. సన్నీ స్టెప్‌ వేసిందంటే కేక అంటారు. అలా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌లలో తన ఐటమ్‌ సాంగ్స్‌తో కేక పుట్టిస్తున్న ఈ బాలీవుడ్‌ జాణ తాజాగా మరోసారి కోలీవుడ్‌లో తన ఆట పాటతో దుమ్మురేపడానికి సై అంది. విశాల్‌తో కలిసి ఐటమ్‌ సాంగ్‌కు రెడీ అనేసిందన్నది తాజా సమాచారం.

విశాల్‌ ప్రస్తుతం అయోగ్య చిత్రం కోసం రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. నవ దర్శకుడు, ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం తెలుగులో జూనియన్‌ ఎన్‌టీఆర్‌ నటించిన టెంపర్‌ చిత్రానికి రీమేక్‌ అన్న విషయం తెలిసిందే. ఇందులో నటి రాశీఖన్నా నాయకిగా నటిస్తోంది. విశాల్‌ పోలీస్‌ అధికారిగా వైవిధ్యభరిత పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆయన నటి సన్నీలియోన్‌తో కలిసి ఐటమ్‌ సాంగ్‌లో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. నటుడు పార్థిబన్, దర్శకుడు కేఎస్‌.రవికుమార్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సీఎస్‌.శ్యామ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. అయోగ్య చిత్రాన్ని తన విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్న విశాల్‌ 2019 ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)