amp pages | Sakshi

కొత్త కారు కొన్న సన్నిలియోన్‌

Published on Wed, 10/11/2017 - 19:31

న్యూఢిల్లీ : ఖరీదైన లగ్జరీ కార్లను ఇష్టపడే సన్నీలియోన్‌ తాజాగా అత్యంత ఖరీదైన మాసెరాటే గిబ్లి నెరిస్సిమో కారును కొనుగోలు చేసింది. రెండేళ్ల కిందట సన్నీకి ఆమె భర్త డేనియల్‌ వెబర్‌ ఈకారును బహుమతిగా ఇచ్చారు.  నలుగురు కూర్చుని ప్రయాణించే సదుపాయం ఉన్న ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ మాసెరాటే గిబ్లీ గ్రాండ్‌ టూరర్‌ కారును అమెరికాలో రూ. 53 లక్షలకు సన్ని కొనుగోలు చేశారు. ఇదే కారును మన మార్కెట్లో కొనుగోలు చేయాలంటే రూ.1.36 కోట్లు వెచ్చించాల్చి వచ్చేది. ఇప్పటికే సన్నీ దగ్గర బీఎండబ్ల్యూ-7 సిరీస్‌ లగ్జరీ కారు కూడా ఉంది. ఈ కారును సదరు సంస్థ అమెరికాచ కెనడాల్లో లిమిటెడ్‌ ఎడిషన్‌గా కేవలం 450 యూనిట్లను మాత్రమే విక్రయిస్తోంది. కొత్తగా కొన్న కారుతో ఫొటో తీసుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో సన్నీ పోస్ట్‌ చేసింది.

Nothing like being home in my sick a%$ whip!!!! Love @maserati "1 of 450"

A post shared by Sunny Leone (@sunnyleone) on

Videos

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)