amp pages | Sakshi

ఎవరేమనుకుంటే.. నాకేంటి?

Published on Tue, 11/07/2017 - 09:49

బాలీవుడ్‌ నటుడు మిలింద్‌ సోమన్‌, ప్రియురాలు అంకిత కోన్వర్‌తో కలిసి తాజాగా నార్వేలో విహరిస్తున్నాడు. కొద్దిరోజుల కిందటే (నవంబర్‌ 4న) 52వ వసంతంలోకి అడుగుపెట్టిన మిలింద్‌ తన పుట్టినరోజును ప్రియురాలితో ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నాడు. 52 ఏళ్ల మిలింద్‌ 18 ఏళ్ల అంకితతో ప్రేమాయణం నడపటంపై ఆ మధ్య సోషల్‌ మీడియాలో కొంతమంది నెటిజన్లు నోరుపారేసుకున్నారు. ఇద్దరి మధ్య 30 ఏళ్లకుపైగా వయోభేదం ఉన్నా.. ఇలా ప్రేమలు ఏంటి? కూతురు వయస్సు ఉన్న అమ్మాయితో ప్రేమాయణమా? ఇదేం పద్ధతి అంటూ కొందరు నెటిజన్లు నీతిసూత్రాలు వల్లిస్తూ.. విమర్శల దాడి చేశారు.

తాజాగా కూడా ట్విట్టర్‌లో మిలింద్‌ ప్రేమాయణంపై ఘాటు విమర్శలు, జోకులు వెల్లువెత్తూతునే ఉన్నాయి. '18 ఏళ్ల అమ్మాయి 51 ఏళ్ల మిలింద్‌తో డేటింగ్‌ చేస్తోంది. 'బేటీ పఢావో, బేటీకో మిలింద్‌ సోమన్‌సే బచావో పథకాన్ని  మోదీ ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి' అని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. మిలింద్‌ ఇప్పుడే కాదు ఇంతకుముందు 20 ఏళ్ల అమ్మాయితో డేటింగ్‌ చేశాడు.. అతనికి తన వయస్సు మహిళలు ఎందుకు నచ్చరో' అంటూ కామెంట్‌ చేశారు.


ఈ విమర్శలు, ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ ఎలా ఉన్నా.. వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఎయిర్‌ హోస్టెస్‌ అయిన ప్రియురాలు అంకితతో కలిసి మిలింద్‌  విహరిస్తున్నాడు. ఓస్లోలో ఆమెతో కలిసి దిగిన సెల్ఫీలను అతను తాజాగా షేర్‌ చేశాడు. కాగా, మిలింద్‌కు మద్దతుగా రచయిత భావన అరోరా ట్వీట్‌ చేశారు. 50 ఏళ్లు వచ్చినా మిలింద్‌ సోమన్‌ ఇంకా హాట్‌గానే ఉన్నాడని, కాబట్టి ఇప్పటికైనా ఆన్‌లైన్‌ ట్రోలింగ్‌ ఆపాలని ఆమె పేర్కొన్నారు.

Videos

పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..

సోషల్ మీడియాలో వైరల్గా మారిన టీడీపీ, జనసేన వీడియో

ఈసీ బదిలీ చేసిన చోటే ఈ దారుణాలు

రాజశ్యామల సహస్ర చండీయాగం వేద ఆశీర్వచనం ఇచ్చిన వేద పండితులు

కొంతమంది పోలీసులు టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై: అంబటి

ఏపీ సీఎస్, డీజీపీని ఢిల్లీకి పిలిచిన ఈసీఐ

YSRCPకి ఓటు వేశాడని తండ్రిపై కొడుకు దాడి..

8 ఏళ్ల పాప.. ఈ ఘటన మనసును కలిచివేసింది..

రేపటి నుండి AP EAPCET ఎక్సమ్స్

సినిమా లవర్స్‌కి షాక్..2వారాలు థియేటర్స్ బంద్..

Photos

+5

International Family Day: ఐపీఎల్‌ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)

+5

వారి కోసం విరుష్క స్పెషల్‌ గిఫ్ట్‌.. ఎందుకంటే? (ఫొటోలు)

+5

తిరుపతి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ నటుడు ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)